ఉగ్రదాడిలో అమరులైన ఐదుగురు జవాన్లు.. ఓ ఉగ్రవాది హతం

13-06-2019 Thu 07:59 | National
  • పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రదాడి
  • తీవ్రంగా గాయపడిన ముగ్గురు జవాన్లు
  • తప్పించుకున్న ఉగ్రవాది
ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జవాన్లపై జరిగిన దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులవగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

నిత్యం రద్దీగా ఉండే కేపీ రోడ్డులో పెట్రోలింగ్ పార్టీ పోలీసులపై ఉగ్రవాదులు తుపాకులు, గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అర్షద్ అహ్మద్‌ను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

పాకిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ అల్ -ఉమర్ ముజాహిదీన్ ఈ ఘటనకు బాధ్యత ప్రకటించింది. అయితే, ఇది జేషే మహ్మద్ దాడిని పోలి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
Jammu And KashmirAnantnagCRPF JawansTerror attack

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more